చేవెళ్ల ప్రమాదం: 'బస్సు ముక్కలు ఎగిరి పత్తి చేనులో పడ్డాయి'
చేవెళ్ల ప్రమాదం: 'బస్సు ముక్కలు ఎగిరి పత్తి చేనులో పడ్డాయి'
రంగారెడ్డి జిల్లా చేవేళ్ల సమీపంలో సోమవారం ఉదయం జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో 19 మంది చనిపోయారు. ఘటనాస్థలం నుంచి బీబీసీ ప్రతినిధి అమరేంద్ర యార్లగడ్డ అందిస్తున్న రిపోర్ట్.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









