బ్యాంకాక్‌లో భారీ సింక్‌హోల్
బ్యాంకాక్‌లో భారీ సింక్‌హోల్
థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఒక్కసారిగా భూమి కుంగిపోయింది.
చూస్తుండగానే వాహనాలు అన్నీ అందులో కూరుకుపోయాయి.
కానీ ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









