2 వేల రూపాయల నోట్లు ఎందుకు కనిపించట్లేదు? ఈ నోటుని కూడా కేంద్రం రద్దు చేస్తుందా?
2 వేల రూపాయల నోట్లు ఎందుకు కనిపించట్లేదు? ఈ నోటుని కూడా కేంద్రం రద్దు చేస్తుందా?
ఆరేళ్ల క్రితం వెనక్కి వెళితే.. సరిగ్గా ఇవే రోజుల్లో మనమంతా ఏటీఎంలు, బ్యాంకుల ముందు క్యూలలో నిలబడ్డాం.
ఏటీఎంలలో వంద, రెండువేల నోటు మాత్రమే వచ్చేవి. రెండు వేల నోట్లైతే ఒక్కొక్కరికి రెండే వచ్చేవి.
ఆ రెండు నోట్ల కోసం గంటల కొద్దీ క్యూలలో నిల్చున్నారు జనం.
కొంతమంది క్యూలో ప్రాణాలు కూడా కోల్పోయారు.
అప్పట్లో అందరి చేతుల్లోనూ కొత్తగా కనిపించిన రెండు వేల రూపాయల నోటు.. ఇప్పుడు అంతగా కనిపించడం లేదు.
ఆ నోట్లన్నీ ఏమయ్యాయి? నల్లధనం అంతా రెండు వేల రూపాయల నోట్ల రూపంలో పోగు పడుతోందన్న ఆరోపణల్లో వాస్తవాలు ఉన్నాయా?

ఫొటో సోర్స్, Getty Images
ఇవి కూడా చదవండి:
- కాంగ్రెస్ పార్టీ నుంచి మర్రి శశిధర్ రెడ్డి బహిష్కరణ
- చైనాలో కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం నిర్బంధాలు, వేధింపులను తట్టుకోలేక కుటుంబాలను వదిలేసి పారిపోతున్న ప్రజలు
- తొలిసారి కుమార్తెను ప్రపంచానికి చూపించిన కిమ్ జోంగ్ ఉన్..
- గాడిద పాలతో కోటి రూపాయల వ్యాపారం చేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు
- ట్విటర్: సోషల్ మీడియా దిగ్గజానికి ఇవి తుది ఘడియలా? ట్విటర్‌ను అంతం చేయగల మూడు కారణాలు ఇవీ...
- ఫుట్‌బాల్: భారత జట్టుకు వరల్డ్ కప్‌లో ఆడే అవకాశం వచ్చినా ఎందుకు ఆడలేదు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



