ఆగ్నేయాసియా కేంద్రంగా ఆన్‌లైన్ రొమాన్స్ స్కాములు నడిపిస్తున్న క్రిమినల్ గ్యాంగ్స్
ఆన్‌లైన్ రొమాన్స్ స్కామ్స్... ఇటీవల ప్రేమ పేరుతో జరుగుతున్న ఈ కుంభకోణాల్లో ప్రపంచవ్యాప్తంగా జనాలు కోట్ల డాలర్లు కోల్పోతున్నారు.
ఆగ్నేయాసియా అంతటా తిష్టవేసిన నేరస్థ ముఠాలు పాల్పడే ఈ మోసాలను పిగ్ బుచరింగ్ రొమాన్స్ స్కామ్స్ అని పిలుస్తారు. ఇందులో బాధితులను పిగ్, అంటే పందిగా వ్యవహరిస్తాయి ఈ ముఠాలు.
పందుల బరువు పెంచడానికి చేసినట్టుగా, బాధితులను చాలా ఒడుపుగా ఈ ఉచ్చులో బంధిస్తారు. దీనిపై కొందరు మాజీ స్కామర్లతో మాట్లాడింది బీబీసీ పరిశోధన బృందం. జావోయిన్ ఫంగ్ అందిస్తున్న ఈ కథనంలో కొన్ని దృశ్యాలు మీకు ఇబ్బంది కలిగించవచ్చు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీసీల వాటా పెరుగుతోందా, తగ్గుతోందా-
- యువత ఎందుకింత హింసాత్మకంగా మారుతోంది, కారణమేంటి--వీక్లీ షో విత్ జీఎస్
- నగరాలలో మహిళలు గుమ్మం దాటి బయటకు రావడం బాగా తగ్గిందా... ఎందుకిలా-
- పాల కోసం వెళుతుండగా డైనోసార్ల కాలంనాటి తుమ్మెద కనిపించింది...-
- ‘‘గత ప్రభుత్వంలా ఒప్పందాలకే పరిమితం కాదు, అమలు చేసి చూపిస్తాం’’ - గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-లో ఏపీ ప్రభుత్వం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)