ఆ గిరిజన రైతులు ఒకప్పుడు రాజుల్లా బతికారు... ఇప్పుడు పస్తులుంటున్నారు

వీడియో క్యాప్షన్, ఆ గిరిజన రైతులు ఒకప్పుడు రాజుల్లా బతికారు... ఇప్పుడు పస్తులుంటున్నారు

కూనో నేషనల్ పార్క్‌లో గిర్ సింహాలకు ఆవాసం కల్పించాలని 20 ఏళ్ల కిందట నిర్ణయించి, అక్కడున్న గిరిజనుల్ని బలవంతగా వెళ్లగొట్టారు.

చాలీచాలని పరిహారం, మట్టి కూడా లేని భూములతో ఆ గిరిజన రైతులు పడుతున్న అవస్థలు ఇవి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)