ఈ జైలులోని ఖైదీలు వజ్రాలకు సానబెడుతూ నెలకు 12 వేలు సంపాదిస్తున్నారు

వీడియో క్యాప్షన్, ఈ జైలులోని ఖైదీలు వజ్రాలకు సానబెడుతూ నెలకు 12 వేలు సంపాదిస్తున్నారు

గుజరాత్‌లోని సూరత్‌లో ఉన్న ఈ జైలు అధికారులు, వజ్రాలకు మెరుగులు పెట్టడంపై ఖైదీలకు శిక్షణ ఇప్పించారు.

పని నేర్చుకున్న ఖైదీలు వజ్రాలకు సానబెట్టి డబ్బు సంపాదించి, కుటుంబాలకు తమ వంతు తోడ్పాటు అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)