లండన్‌లో లభించిన శతాబ్దాల నాటి పురాతన అంగ్‌కోర్ రాచరిక ఆభరణాలు

వీడియో క్యాప్షన్, లండన్‌లో లభించిన శతాబ్దాల నాటి పురాతన అంగ్‌కోర్ రాచరిక ఆభరణాలు

కాంబోడియాలోని అంగ్‌కోర్ రాచరిక ఆభరణాల భాండాగారాన్ని లండన్‌లో కనుగొన్నారు.

అందులో కొన్ని ఏడో శతాబ్దానికి చెందినవిగా భావిస్తున్నారు. ఈ పురాతన ఆభరణాలను ఒకప్పుడు స్మగ్లర్లు దొంగిలించారు. అయితే ఇప్పుడు వాటిని కాంబోడియాకు అప్పగించింది బ్రిటన్ ప్రభుత్వం. కాంబోడియా రాజధాని నామ్‌ఫెన్‌న్‌లో త్వరలోనే ఈ ఆభరణాలను ప్రదర్శనకు సిద్ధం చేస్తున్నారు. బీబీసీ ప్రతినిధి సెలినా హటన్ అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)