పాకిస్తాన్‌లో గతేడాది కన్నా ఈ ఏడాది హోలీ సంబరాలు కష్టంగా సాగాయి, ఎందుకంటే..

వీడియో క్యాప్షన్, పాకిస్తాన్‌లో గతేడాది కన్నా ఈ ఏడాది హోలీ సంబరాలు కష్టంగా సాగాయి, ఎందుకంటే..

పాకిస్తాన్‌లో హిందు కుటంబాలు ప్రతి యేటా హోలీని ఘనంగా నిర్వహించుకుంటాయి. కానీ ఈ ఇప్పుడు పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి హోలీపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిందని అక్కడి ప్రజలు అంటున్నారు. కరాచీలో హోలీ సంబరాలపై బీబీసీ అందిస్తున్న కథనం

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)