సిరియా భూకంపం: ఆ ఊరంతా శిథిలమైంది.. వారికి సాయం చేసే దిక్కే లేదు
సిరియా అంతర్యుద్ధం.. అక్కడ భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలను సంక్లిష్టంగా మార్చింది. ఎలాగోలా ఇప్పుడిప్పుడే కొంత సాయం చేరుకుంటోంది.
అయితే ప్రపంచం సిరియాను పూర్తిగా విస్మరించిందని ఐక్యరాజ్యసమితి పునరావాస కార్యక్రమ అధిపతి ఆరోపించారు.
బీబీసీ మిడిల్ ఈస్ట్ ప్రతినిధి క్వెంటిన్ సోమర్‌విల్, కెమెరాపర్సన్ రాబీ రైట్.. ఇడ్లిబ్ వెళ్లి అక్కడి పరిస్థితిని చూసేందుకు ప్రత్యేక అనుమతి దొరికింది.
తిరుగుబాటుదారుల పట్టులో ఉన్న ప్రాంతం నుంచి వారందిస్తున్న కథనం.
ఇవి కూడా చదవండి:
- కేరళ: బిడ్డకు జన్మనిచ్చిన ట్రాన్స్జెండర్ జంట
- ‘పది రోజుల పసిగుడ్డుతో సహా శిథిలాల కింద సమాధై.. నాలుగు రోజుల పాటు ఎలా బతికానంటే..’
- అకస్మాత్తుగా కుప్పకూలటం, ఐసీయూలో చేరటం పెరుగుతోంది, ఎందుకిలా జరుగుతోంది?
- భూకంపం ఎందుకు వస్తుంది? భూమి లోపలి ఫలకాలు, వాటి మధ్య ‘ఫాల్ట్ లైన్’లు ఏమిటి?
- క్యాన్సర్ రోగులకు రూ.15 లక్షలు సాయం చేసే ఈ పథకం గురించి తెలుసా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)