పెషావర్ బాంబు పేలుడు: రాత్రంతా వైద్యసేవలు అందించిన మహిళా డాక్టర్

వీడియో క్యాప్షన్, పేలుడు తర్వాత రాత్రంతా ఉండి బాధితులకు వైద్యం అందించిన డాక్టర్ సారా

గత వారం పెషావర్ పోలీస్‌లైన్స్‌లో జరిగన ఆత్మాహుతి దాడిలో గాయపడిన వారిని కాపాడేందుకు తీవ్రంగా శ్రమించిన వారిలో సారా అబ్బాసి కూడా ఉన్నారు.

ఆమె ఖైబర్‌పక్తుంక్వాలోని రెడ్ క్రెసెంట్‌లో డాక్టర్‌గా పనిచేస్తున్నారు.

పేలుడు తర్వాత శిథిలాల్లో చిక్కుకున్న వారి ప్రాణాలు కాపాడేందుకు రాత్రంతా అక్కడే ఉండి వైద్యం అందించారు.

పెషావర్ నుంచి బీబీసీ ప్రతినిధి షుమాయిలా జాఫ్రీ అందిస్తున్న కథనం

బీబీసీ ఐస్వోటీ

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)