ఇరాన్ హిజాబ్ ఆందోళనలకు పెరుగుతోన్న అంతర్జాతీయ మద్దతు

వీడియో క్యాప్షన్, ఇరాన్ హిజాబ్ ఆందోళనలకు పెరుగుతోన్న అంతర్జాతీయ మద్దతు

ఇరాన్‌లో బలవంతపు హిజాబ్ ధారణకు వ్యతిరేకంగా మొదలైన ఆందోళనలు దేశవ్యాప్తంగా విస్తరించాయి.

జిన్, జియాన్, ఆజాదీ అంటూ కుర్దిష్ భాషలో ఆందోళనకారులు చేస్తున్న నినాదానికి.. అంతర్జాతీయ మద్దతు పెరుగుతోంది.

ఇస్లామిక్ దేశంలో ఇస్లామిక్ సంప్రదాయంగా భావించే హిజాబ్ పట్ల.. వ్యతిరేకతకు మూలాలెక్కడున్నాయి?

ఇవాళ్టి ఎక్స్‌ప్లెయినర్‌లో చూద్దాం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)