పోలీసు కారును ఢీ కొట్టిన రైలు.. కారులో సంకెళ్లతో మహిళ.. ఏమైందంటే..

వీడియో క్యాప్షన్, పోలీసు కారును ఢీ కొట్టిన రైలు.. కారులో సంకెళ్లతో మహిళ.. ఏమైందంటే..

అమెరికాలోని కొలరాడో రాష్ట్రంలో ఒక పోలీసు కారును రైలు ఢీకొట్టింది. ఆ కారులో వెనుక సీట్లో ఒక మహిళ ఉంది. ఆమె చేతులకు సంకెళ్లు ఉన్నాయి.

ఈ ప్రమాదం బాడీకామ్‌లో రికార్డు అయ్యింది.

ఆ మహిళ తీవ్రంగా గాయపడింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)