పార్టీలకు అతిథులుగా జంతువులు.. వాటిని కూడా అద్దెకు తెచ్చుకుంటున్నారు..

వీడియో క్యాప్షన్, పార్టీలకు అతిథులుగా జంతువులు.. వాటిని కూడా అద్దెకు తెచ్చుకుంటున్నారు..

ఒంటెలు, గొర్రెలను పోలిన ఇవి సాధు జంతువులు. ఎవరికీ ఎలాంటి హానీ చేయవు. వీటిని అద్దెకిచ్చే వ్యాపారం మొదలు పెట్టారు ఒక మహిళ.

రెండు జంతువులతో మొదలైన ఈ వ్యాపారం ఇప్పుడు 14కు జంతువులకు పెరిగింది.

పార్టీలు, ఫంక్షన్లు చేసుకునేవారు ఈ జంతువులను అద్దెకు తీసుకెళ్తున్నారు.

జంతువులను అద్దెకు ఇచ్చే తన బిజినెస్ పెరుగుతోందని వీటి యజమాని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)