ఇనుప చువ్వలు, సూదులు గుచ్చుకుంటే వీరికి నొప్పి కలగదా

వీడియో క్యాప్షన్, ఇనుప చువ్వలు, సూదులు గుచ్చుకుంటే వీరికి నొప్పి కలగదా

రెండేళ్ల కరోనా విరామం తర్వాత థాయిలాండ్‌లో తొమ్మిది మంది దేవుళ్లను అనుగ్రహం కోసం ఇలా తమ శరీరాన్ని కష్టపెట్టుకుంటారు. ఇలా సూదులు గుచ్చుకున్న వారికి మీడియమ్స్ అని పిలుస్తారు.

ఈ పుకెట్ శాఖాహార ఫెస్టివల్ లో జంతు సంబంధ వస్తువులను వాడరు.

దురదృష్టాన్ని దూరం చేయడానికి ఒంటికి కత్తుల లాంటి వస్తువులను గుచ్చుకుంటారు.

తమకు దేవునితో ఒక సంబంధం ఏర్పడుతుందని మీడియమ్స్ భావిస్తారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)