ఆహార సంక్షోభం ముంగిట్లో పాకిస్తాన్?

వీడియో క్యాప్షన్, దేశంలోని సగానికి పైగా భూభాగంలో నీట మునిగిన పంటలు

పాకిస్తాన్‌లో ఆహార సంక్షోభం తలెత్తవచ్చని హెచ్చరిస్తున్నారు అధికారులు.

ఇటీవలి వరదల వల్ల దేశంలోని సగం భూభాగంలో పంటలు ధ్వంసం అయ్యాయని ప్రభుత్వం చెబుతోంది.

దేశంలోని 22 కోట్ల మందికి ఆహారం అందించేందుకు పాకిస్తాన్ ఇప్పుడు విదేశీ సాయం, ఆహార దిగుమతులపై ఆధారపడుతోంది.

వరదల ధాటికి అతలాకుతలమైన సింధ్ ప్రావిన్స్ నుంచి బీబీసీ ప్రతినిధి షుమైలా జాఫ్రీ అందిస్తున్న రిపోర్ట్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)