బ్యాటరీలతో నడిచే విమానాలను తయారు చేస్తున్న నార్వే

వీడియో క్యాప్షన్, ఇవి విమాన రంగ కాలుష్యాన్ని పూర్తిగా తగ్గిస్తాయా?

విమాన ప్రయాణాలు - భారీ స్థాయిలో కర్బన ఉద్గారాలను సృష్టిస్తున్నాయి.

అయితే 2050 నాటికి వీటిని సున్నా స్థాయికి తీసుకొస్తామని విమానయాన రంగం ప్రతిజ్ఞ చేసింది.

సాంకేతికంగా ఇది చాలా పెద్ద సవాలు.

ఈ తరుణంలో క్లీన్ ఏవియేషన్‌కు మార్గదర్శిగా నిలిచేందుకు సిద్ధమవుతోంది నార్వే.

బీబీసీ ప్రతినిధి ఎడ్రియన్ ముర్రే అందిస్తున్న రిపోర్ట్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)