మసకబారుతున్న టైగ్రిస్ నది వైభవం

వీడియో క్యాప్షన్, పర్యావరణ మార్పులు ప్రపంచ ప్రముఖ నదిపై ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయి

పర్యావరణ మార్పులు అన్నింటి మీద ప్రభావం చూపుతున్నాయి.

ఉత్తర అర్కిటిక్‌లో హిమానీ నదాలు వేగంగా కరుగుతున్నాయి. దక్షిణ దృవంలో కొన్ని ప్రాంతాల్లో కరవు, మండే ఎండలు, వర్షాభావం లాంటి పరిస్థితులున్నాయి.

పశ్చిమాసియాలో ప్రపంచ ప్రముఖ నదుల్లో ఒకటి కనుమరుగవుతోంది.

బీబీసీ ప్రతినిధి టిమ్ ఆల్మన్ అందిస్తోన్న రిపోర్ట్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)