అన్ని మత విశ్వాసాలకు అనుగుణంగా సాగిన క్వీన్ ఎలిజబెత్ 2 జీవిత ప్రస్థానం
రాణి ఎలిజబెత్ 2 జీవితమంతా తన సొంత మత విశ్వాసాల మార్గదర్శకత్వంలోనే నడుచుకున్నారు.
చర్చ్ ఆఫ్ ఇంగ్లండ్‌కు ఆమె చురుకైన అధినేతగా ఉన్నారు.
అయితే, తన రాజ్యానికి ఇతర మతవిశ్వాసాలు చేసిన దోహదాన్ని ఆమె ఎల్లప్పుడూ గుర్తుంచుకున్నారు.
బలమైన మతవిశ్వాసాలు ఆమె పాలనను ఎలా ప్రభావితం చేశాయో ఇప్పుడు చూద్దాం.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)