బ్రిటన్ రాణి నియమించిన ప్రధానమంత్రులు వీరే... ఫోటో ఫీచర్

1955లో ఆంథొని ఈడెన్ నుంచి మొదలుకొని ఇప్పటివరకు ప్రతి ప్రధానమంత్రిని బ్రిటన్ రాణి ఎలిజబెత్-II నియమించారు. అయితే, స్కాట్లండ్‌‌కు ఆహ్వానం అందుకున్న తొలి ప్రధాని మాత్రం లిజ్ ట్రస్.

పాత సంప్రదాయాన్ని బ్రేక్ చేస్తూ బ్రిటన్ కొత్త ప్రధాని లిజ్ ట్రస్ రాణిని లండన్‌లోని బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో కలుసుకోలేదు.

ఆమె రాణిని స్కాట్లండ్‌లోని బాల్మోరల్ కోటలో కలుసుకున్నారు.

రాణి 1952లో సింహాసనాన్ని అధిష్ఠించారు. అప్పుడు విన్‌స్టన్ చర్చిల్ ప్రధానమంత్రిగా ఉన్నారు. ఈ 70 ఏళ్ళలో రాణిని కలుసుకున్న 16 మంది బ్రిటన్ నేతల ఫోటోలివే.

విన్‌స్టన్ చర్చిల్ 1951 - 1955

ఆంథొని ఈడెన్ 1955 - 1957

హరాల్డ్ మ్యాక్‌మిలన్ 1957- 1963

అలెక్ డగ్లస్-హోమ్ 1963 - 1964

హారోల్డ్ విల్సన్ 1964 - 1970

ఎడ్వర్డ్ హీత్ 1970 - 1974

హారోల్డ్ విల్సన్ 1974 - 1976

జేమ్స్ కాలగాన్ 1976 - 1979

మార్గరెట్ థాచర్1979 - 1990

జాన్ మేజర్ 1990 - 1997

టోనీ బ్లయర్ 1997 - 2007

గార్డన్ బ్రౌన్ 2007 - 2010

డేవిడ్ కామెరాన్ 2010 - 2016

థెరెసా మే 2016 - 2019

బోరిస్ జాన్సన్ 2019 - 2022

లిజ్ ట్రస్ 2022 సెప్టెంబర్నుంచి...

అన్ని ఫోటోలకు కాపీరైట్స్ వర్తిస్తాయి.