ఘోస్ట్‌ఫ్లైట్స్ అంటే ఏమిటి? వీటిని ఎందుకు ఆపట్లేదు?

వీడియో క్యాప్షన్, ఘోస్ట్‌ఫ్లైట్స్ అంటే ఏమిటి? వీటిని ఎందుకు ఆపట్లేదు?

ఖాళీగా తిరిగే విమానాలను ఘోస్ట్‌ఫ్లైట్స్ అంటున్నారు.

లోపల ఒక్క మనిషి కూడా లేకుండా ఒక విమానం ఖాళీగా ఎగురుతుందా?

ఒక ఫ్లైట్ ఎగరాలంటే పైలట్‌కు, ఇతర సిబ్బందికి జీతాలివ్వాలి, ఇంధనం కొనుగోలు చేయాలి. బోలెడంత ఖర్చు ఉంటుంది.

మరి అలాంటి పరిస్థితుల్లో, సరుకులు లేకుండా లేదంటే, ప్రయాణికులు లేకుండా కొన్ని విమానాలు ఎందుకు ప్రయాణాలు చేస్తుంటాయి?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)