భూకంపంపై పార్లమెంటులో చర్చ.. రెండుసార్లు వచ్చిన భూకంపం, ఊగిపోయిన పార్లమెంటు భవనం

వీడియో క్యాప్షన్, భూకంపంపై పార్లమెంటులో చర్చ.. భూకంపం వచ్చి ఊగిపోయిన బిల్డింగ్

యూరప్‌లోని లిక్టన్‌స్టైన్ దేశ పార్లమెంటులో భూకంపం గురించి చర్చ జరుగుతోంది. అప్పుడే భూకంపం వచ్చింది. ఒకసారి కాదు, రెండుసార్లు పార్లమెంటు భవనం ఊగిపోయింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)