పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చుట్టూ ముసురుకుంటున్న వివాదాలు

వీడియో క్యాప్షన్, ఈ సంక్షోభంతో ఆ దేశ భవిష్యత్తు ఏం కానుంది?

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు రెండు కేసుల్లో తాత్కాలిక బెయిల్ ఇచ్చాయి ఇస్లామాబాద్ కోర్టులు.

తనకున్న ప్రజాదరణను దెబ్బతీయడంలో విఫలమైన ప్రత్యర్థులు... ఇప్పుడు తనను ఎన్నికల రాజకీయాల నుంచి అక్రమ పద్ధతుల్లో బయటకు గెంటెయ్యాలని చూస్తున్నారని ఇమ్రాన్ ఖాన్ అంటున్నారు.

తన ప్రభుత్వాన్ని మళ్లీ ఏర్పాటు చేయడానికి తీవ్రంగా పోరాడుతానని ఆయనంటున్నారు.

మరి పాకిస్తాన్‌లో రాజకీయ సంక్షోభం ఎలాంటి మలుపు తీసుకోంటోంది? అక్కడ ఏం జరిగే అవకాశం ఉంది? బీబీసీ ప్రతినిధి షుమాయిలా జాఫ్రీ అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)