ఈ బార్బీ బొమ్మలకు హియరింగ్ ఎయిడ్స్ ఉంటాయి... ఎందుకో తెలుసా?

వీడియో క్యాప్షన్, ఈ బార్బీ బొమ్మలు మీ మాటలు వింటాయి

వికలాంగ చిన్నారులకు మరింత చేరువయ్యేందుకు చెవిటి మెషీన్లు కలిగిన బార్బీ బొమ్మలను మ్యాటెల్ తయారుచేస్తోంది.

పుట్టుకతోనే చెవుడుతో బాధపడుతున్న బ్రిటన్ నటి రోస్ ఏయిలింగ్-ఏలింగ్ ఈ కొత్త బొమ్మలను తయారుచేయడంలో సాయం చేశారు.

చెవిటి మెషీన్లు, వీల్‌చైర్లతోపాటు చర్మ వ్యాధులు, కృత్రిమ అవయవాలు కలిగిన బార్బీలను కూడా తయారుచేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)