మక్కా: కాబాలోని ‘పవిత్ర నల్లని రాయి’ని మళ్లీ తాకవచ్చు.. ఈ పురాతన బ్లాక్ స్టోన్ కథ ఏమిటి?
సౌదీ అరేబియాలోని మక్కాకు వెళ్లే సందర్శకులు కాబా గృహానికి ఉన్న నల్లని రాయిని తాకి ముద్దు పెట్టుకోవచ్చు.
కరోనా మహమ్మారి వల్ల కాబాను తాకేందుకు విధించిన నిషేధాన్ని ప్రస్తుతం తొలగించారు.
ఈ నిషేధం తొలగించిన తర్వాత భక్తులు ఉత్సాహంతో ఈ నల్లని రాయిని తాకి ప్రార్ధనలు చేయడం కనిపిస్తోంది.
30 నెలల తర్వాత ఈ నిషేధాన్ని తొలగించారు. ఉమ్రా యాత్ర మొదలు కావడానికి ముందు ఈ చర్యను అమలు చేశారు.
ఇవి కూడా చదవండి:
- మక్కా: కాబాలోని ‘పవిత్ర నల్లని రాయి’ని తాకడంపై నిషేధం తొలగింపు.. ఈ పురాతన బ్లాక్ స్టోన్ కథ ఏంటి?
- పాములు పగబడతాయా, నాగస్వరం విని నాట్యం చేస్తాయా...పాముల గురించి తెలుసుకోవాల్సిన తొమ్మిది విషయాలు
- కారంచేడు దాడికి 37 ఏళ్లు: 'చుట్టూ చేరి కర్రలతో కొట్టారు... మమ్మల్ని తగలబెట్టాలని చెత్త అంతా పోగేశారు'
- హరియాణా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్.. 30 ఏళ్ల పాటు పోలీసులకు దొరక్కుండా ఎలా దాక్కున్నాడు? చివరికి ఎలా చిక్కాడు?
- డాలరుతో పోలిస్తే రూపాయి ఎందుకు పతనం అవుతోంది? కారణాలు తెలుసుకోండి...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)