యజమాని భుజాల మీద కూర్చుని ప్రపంచ యాత్ర చేస్తున్న పిల్లులు

వీడియో క్యాప్షన్, యజమాని భుజాల మీద కూర్చుని ప్రపంచ యాత్ర చేస్తున్న పిల్లులు

న్యూయార్క్ కు చెందిన లాయర్ డాన్ తన పెంపుడు పిల్లులను తీసుకుని ప్రపంచ యాత్ర చేస్తున్నారు.

ఈ పిల్లులు ఇప్పటికే యూరప్, అమెరికాలలోని పది దేశాలను చుట్టేశాయి.

టిక్‌టాక్‌లో ఈ పిల్లులతో యాత్రను యూజర్లు విపరీతంగా ఇష్టపడుతున్నారు.

ఈ యాత్ర విశేషాలు ఏంటో వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)