స్విట్జర్లాండ్ ఆల్ప్స్ పర్వతాలలో రోప్ వే పై సాహసికుల విన్యాసాలు

వీడియో క్యాప్షన్, స్విట్జర్లాండ్ ఆల్ప్స్ పర్వతాలలో రోప్ వే పై సాహసికుల విన్యాసాలు

స్విట్జర్లాండ్ లోని ఆల్ప్స్ పర్వతాల దగ్గర 31 మంది సాహసికులు విన్యాసాలలో పోటీ పడ్డారు.

ప్రపంచంలోనే తొలిసారి జరుగుతున్న హైలైన్ వరల్డ్ ఛాంపియన్ షిప్ ఇది.

ఈ విన్యాసాలను చూసేందుకు ప్రజలు ఆసక్తి చూపించారు. ఈ సాహస విన్యాసాలను మీరూ చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)