కష్టాల్లో శ్రీలంక తేయాకు పరిశ్రమ: ‘‘మేము మధ్యాహ్నం అన్నం తినట్లేదు.. ఉదయం 10 గంటలకు తింటే మళ్లీ రాత్రికే..’’

వీడియో క్యాప్షన్, కష్టాల్లో శ్రీలంక తేయాకు పరిశ్రమ: ‘‘మేము మధ్యాహ్నం అన్నం తినట్లేదు.. ఉదయం 10 గంటలకు తింటే మళ్లీ రాత్రికే..’’

శ్రీలంకకు విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెట్టేవాటిలో పర్యటక రంగంతో పాటు తేయాకు పరిశ్రమ కూడా కీలక పాత్ర పోషిస్తోంది.

కానీ ఆర్థిక సంక్షోభం వల్ల తేయాకు ఇండస్ట్రీ కూడా బాగా నష్టపోయింది.

ఇంధన కొరత, కరెంటు కోతలు తేయాకు పరిశ్రమను దెబ్బ తీశాయి.

క్యాండీ నుంచి బీబీసీ ప్రతినిధి సికిందర్ కిర్మానీ అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)