శ్రీలంక: ‘పెట్రోల్ దొరక్క సైకిల్ కొందామంటే.. సైకిల్ ధర రూ. 70,000 అయింది’

వీడియో క్యాప్షన్, శ్రీలంక: ‘పెట్రోల్ దొరక్క సైకిల్ కొందామంటే.. సైకిల్ ధర రూ. 70,000 అయింది’

శ్రీలంకలో ధరల పెరుగుదల, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు మొదలై 100 రోజులవుతోంది.

దాదాపు మూడు నెలల క్రితం ఒక భారత రూపాయి విలువ దాదాపు రెండున్నర శ్రీలంక రూపాయలుండేది.

ఇప్పుడు ఒక ఇండియన్ రుపీకి ఇక్కడ సుమారు 4.75 శ్రీలంక రూపాయలు లభిస్తాయి.

అప్పుడిక్కడ లీటర్ పెట్రోల్, డీజిల్ 125 నుంచి 150 రూపాయలుంది. ఇప్పుడది 500 రూపాయలకు చేరింది.

అప్పటి నుంచి ఇప్పటివరకూ ఆ ధరల్లో ఎంత తేడా వచ్చిందో, జనం వస్తువులు ఎలా కొంటున్నారో తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)