యుక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధంలో రోజుకు సగటున ఇద్దరు పిల్లలు చనిపోతున్నారు

వీడియో క్యాప్షన్, యుక్రెయిన్‌లో ప్రతి ముగ్గురు పిల్లల్లో ఇద్దరు తమ కుటుంబాలకు దూరమయ్యారు.

యుక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రభావం పిల్లలపై చాలా ఎక్కువగా ఉంది.

4 నెలలుగా కొనసాగుతున్న రష్యన్ దాడుల్లో రోజుకు సగటున ఇద్దరు పిల్లలు చనిపోతున్నారని సహాయ సంస్థలు అంచనా వేస్తున్నాయి.

యుక్రెయిన్‌లో ప్రతి ముగ్గురు పిల్లల్లో ఇద్దరు తమ కుటుంబాలకు దూరమయ్యారు.

దాదాపు 50 లక్షలమంది పిల్లలకు మానవీయ సహాయం అవసరమని ఐక్యరాజ్యసమితి అంటోంది.

తూర్పు యుక్రెయిన్‌లోని యుద్ధక్షేత్రంలో చిక్కుకుపోయిన కొందరు పిల్లలను బీబీసీ ఇంటర్నేషనల్ కరెస్పాండెంట్ ఓర్లా గ్యురిన్ కలిశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)