ఇతర మహిళలపై తనలో పుట్టే ఆకర్షణని ఆమె ఎప్పుడు తెలుసుకున్నారు?

వీడియో క్యాప్షన్, ఇతర మహిళలపై తనలో పుట్టే ఆకర్షణని ఆమె ఎప్పుడు తెలుసుకున్నారు?

ఎల్జీబీటీ కమ్యూనిటీ ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ప్రైడ్ నెలను సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

హోమో సెక్సువాలిటీని భారత్ 2018లో చట్టబద్ధం చేసింది.

అయినా చాలామంది, ముఖ్యంగా మహిళలు తమ లైంగిక ఇష్టాయిష్టాలను దాచిపెడుతున్నారు.

అలాంటి ఓ మహిళ... బీబీసీ లండన్ ప్రతినిధి గగన్ సభర్వాల్‌తో తన అనుభవాలను పంచుకున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)