రష్యా విమానాలను అడ్డుకున్న తర్వాత బీబీసీతో మాట్లాడిన నాటో పైలట్లు

వీడియో క్యాప్షన్, రష్యా విమానాలను అడ్డుకున్న తర్వాత బీబీసీతో మాట్లాడిన నేటో పైలట్లు

నేటో రక్షణ మంత్రుల కీలక సమావేశం బుధవారం జరగనుండగా... ఈ మిత్రకూటమిలో... ముఖ్యంగా రష్యాతో సరిహద్దును పంచుకునే తూర్పు యూరప్ దేశాల మధ్య చీలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

యురప్‌ గగనతలంలో నేటో విమానాలకు అతి సమీపంగా దూసుకొచ్చిన రష్యన్ సైన్యాలకు సంబంధించిన ఫుటేజీని బీబీసీకి ఇచ్చింది నేటో.

నేటో వైమానిక విన్యాసాల్లో పాల్గొంటున్న పైలట్లను కలిసిన బీబీసీ ప్రతినిధి నఫీసే కోహ్నావార్డ్‌ అందిస్తోన్న ఎక్స్‌క్లూజివ్ రిపోర్ట్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)