తూర్పు యుక్రెయిన్‌లోని డోన్‌బాస్ ప్రాంతంపైన మరింత పట్టు బిగించిన రష్యా
తూర్పు యుక్రెయిన్‌లోని సెవెరోడోనియెస్క్ నగరానికి ఇప్పుడు మిగతా దేశంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి.
ఈ నగరానికి దారితీసే మూడు బ్రిడ్జిలనూ రష్యన్లు కూల్చివేశారు. పొరుగున ఉన్న లీసీచాన్స్క్ నగరం కూడా రష్యన్ల వశమైంది.
అయితే, అక్కడ చిక్కుకుపోయిన పౌరులు బయటపడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
డోన్బాస్ నుంచి వీడియో జర్నలిస్ట్ కోమ్ ఓ మోల్లీతో కలిసి బీబీసీ ప్రతినిధి ఓర్లా గ్యురిన్ అందిస్తున్న కథనం.
ఇవి కూడా చదవండి:
- సమాచార హక్కు చట్టాన్ని నీరుగారుస్తున్నారా
- ప్రయాగ్రాజ్ హింస: బుల్డోజర్లతో కూల్చేసిన ఈ ఇంటిలో ఉండే జావెద్ మొహమ్మద్ ఎవరు?
- ఇంటర్నెట్ ద్వారా ఆదాయం.. ఎంత సేపు బ్రౌజ్ చేస్తే అంత సంపాదించగలిగితే ఎలా ఉంటుంది?
- బ్లడ్ గ్రూప్స్ గురించి మీకేం తెలుసు... వాటిలో చాలా అరుదుగా దొరికే రక్తం రకాలు ఏంటి?
- కసార్ దేవి: హిమాలయాల ఒడిలో ఉన్న ఈ ప్రాంతానికి ప్రపంచం నలుమూలల నుంచి మేధావులు ఎందుకు వస్తున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)