బ్రిటన్ రాణిగా 70 ఏళ్లు పూర్తి చేసుకున్న ఎలిజబెత్-2, ఈ 70 ఏళ్ల ప్రయాణం 70 సెకన్లలో

వీడియో క్యాప్షన్, బ్రిటన్ రాణిగా 70 ఏళ్లు పూర్తి చేసుకున్న ఎలిజబెత్-2, ఈ 70 ఏళ్ల ప్రయాణం 70 సెకన్లలో

‘‘ఈ 25 ఏళ్లలో బ్రిటన్ చాలా మారింది’’అని బ్రిటన్ రాణిగా 70 ఏళ్లు పూర్తి చేసుకున్న ఎలిజబెత్-2 అన్నారు.

‘‘1992 జ్ఞాపకాలను తలచుకున్నప్పుడు నా మనసు కొంత కలత చెందుతుంది. ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను.

ఈ 50 ఏళ్లలో నా పట్ల మీరు చూపిన విధేయత, ఆదరణ, స్ఫూర్తిని ఎప్పటికీ మరచిపోలేను.

అసాధారణమైన పనులు చేయడంతో పోల్చినప్పుడు క్రమబద్ధమైన, లయాత్మక జీవితం ఈ రోజుల్లో ఎక్కువ మందిని ఆకట్టుకోదు. అలాంటి యుగంలో నేను వజ్రోత్సవం జరుపుకొనే రెండో రాణిగా నిలిచాను’’అని ఆమె అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)