You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
యుక్రెయిన్ పౌరులనూ రష్యా బందీలుగా పట్టుకుంటోందా
యుద్ధంలో శత్రు సైన్యానికి చిక్కడమనేది ఏ సైనికుడికైనా పీడకల లాంటిదే. అయితే ఈ యుద్ధంలో రష్యన్లు ప్రజలను కూడా బందీలుగా పట్టుకున్నారు.
బందీలుగా పట్టుకున్న వారిని రష్యా సైనికులు రెండు రకాలుగా ఉపయోగించుకుంటున్నారు. డబ్బులు తీసుకుని వాళ్లను తిరిగి అప్పగించడం, యుద్ధ ఖైదీల మార్పిడి కోసం ఉపయోగించుకోవడం చేస్తున్నారు. కొన్ని కేసుల్లో ఇది జరిగింది. అలాగే యుక్రెయిన్ ప్రజల్లో తిరుగుబాటుని అణచివేయడం కూడా రష్యన్లు చేస్తున్నారు.
యుద్ధ ఖైదీగా ఉంటూ రష్యన్ల నుంచి బయటపడిన ఓ యుక్రేనియన్ సైనికుడు కీయెవ్‌లో బీబీసీ ప్రతినిధి జేమ్స్ వాటర్‌హౌస్‌తో మాట్లాడారు.
ఇవి కూడా చదవండి:
- ‘ఒక అమ్మాయి పరువు కోసం’ 200 ఏళ్లుగా నిర్మానుష్యంగా ఉంటున్న ఎడారి గ్రామం.. ఏం జరిగిందంటే..
- ‘మీ భర్తను చంపడం ఎలా’ నవలా రచయిత్రి తన భర్తను ఎందుకు హత్య చేశారు? కోర్టులో ఏం చెప్పారు?
- మీరు ప్రేమలో పడ్డారా, కామంలో కూరుకుపోయారా? ప్రేమకు, కామానికి తేడాను ఎలా గుర్తించాలి?
- Fake Currency notes: నకిలీ కరెన్సీ నోట్లను గుర్తించడం ఎలా.. ఈ పది విషయాలు గుర్తుపెట్టుకోండి
- బంగారం కొంటున్నారా? మోసపోకుండా ఉండేందుకు మీరు తెలుసుకోవాల్సిన 8 అంశాలివే...
- 33 మంది ఖైదీల కళ్లలో యాసిడ్ పోసిన పోలీసులు, 40 ఏళ్ల కిందటి ఘటన బాధితులు ఇప్పుడెలా ఉన్నారు
- దూరంగా ఉంటే ప్రేమ పెరుగుతుందా? బంధం బలపడాలంటే కొంతకాలం ఒకరికొకరు దూరంగా ఉండాలా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)