అంగారకుడిపై ఈ తలుపు రహస్యం ఏంటి?

వీడియో క్యాప్షన్, అంగారకుడిపై ఈ తలుపు రహస్యం ఏంటి?

అంగారకుడిపై ఒక తలుపులా దీర్ఘచతురస్రాకారంలో కనిపిస్తున్న ఒక ఫోటో ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది.

అది తలుపేనని కొందరు నెటిజన్లు అంటున్నారు. మరికొందరు మరో అడుగు ముందుకువేసి పొరుగునున్న గ్రహానికి వెళ్లేందుకు అక్కడివారు ఏర్పాటుచేసుకున్న మార్గమా? అని ప్రశ్నిస్తున్నారు.

ఈ ఫోటోను అంగారకుడిపై కాలుమోపిన క్యూరియాసిటీ రోవర్ తీసింది. 2012 నుంచి అంగారకుడిపై సమాచారాన్ని ఈ రోవర్ అందిస్తోంది.

ఇంతకీ ఈ ఫోటోలో కనిపిస్తున్నది ఏమిటి? నాసా ఏం చెబుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)