ఉత్తర కొరియా: కిమ్ జోంగ్ ఉన్ కన్నా ఆయన సోదరి 'కిమ్ యో జోంగ్' మరీ డేంజరా?

వీడియో క్యాప్షన్, ఉత్తర కొరియా: కిమ్ జోంగ్ ఉన్ కన్నా ఆయన సోదరి 'కిమ్ యో జోంగ్' మరీ డేంజరా?

నార్త్ కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌ సోదరి కిమ్ యో జోంగ్ గురించి ఇప్పుడు చాలా చోట్ల చర్చ జరుగుతోంది.

తాజాగా దక్షిణ కొరియా దారి మారితే అణుదాడి చేస్తామని వార్నింగ్ ఇచ్చారామె.

ఇంతకీ ఆమెను కిమ్‌కి మిస్టీరియస్ సిస్టర్ అని ఎందుకంటారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)