యుక్రెయిన్: యుద్దం నెల రోజులు దాటినా వెనక్కి తగ్గకుండా ఎలా పోరాడుతోంది?

వీడియో క్యాప్షన్, యుక్రెయిన్: యుద్ధం మొదలై నెల రోజులు దాటినా వెనక్కి తగ్గేదే లేదంటున్న సైన్యం

యుక్రెయిన్‌పై రష్యా దాడి మొదలై నెల రోజులు దాటింది. యుద్ధ ట్యాంకులు, బలగాలు, విమానాలు.. ఇలా దాదాపు అన్నింటిలోనూ రష్యా కంటే యుక్రెయిన్ తక్కువే.

అయినప్పటికీ, రష్యా దాడులను తట్టుకొని యుక్రెయిన్ ఎలా నిలబడుతోంది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)