విల్ స్మిత్: తన భార్యపై కుళ్లు జోకు వేసిన కమెడియన్‌‌ చెంప పగలగొట్టిన హాలీవుడ్ హీరో

వీడియో క్యాప్షన్, విల్ స్మిత్: తన పెళ్లాంపై కుళ్లు జోకు వేసిన కమెడియన్‌‌ చెంప పగలగొట్టిన హాలీవుడ్ హీరో

ఆస్కార్ అవార్డుల వేదికపై స్టాండ్ అప్ కమెడియన్ క్రిస్ రాక్‌పై హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ చేయి చేసుకున్నారు. తన భార్యపై జోక్ చేయడంతో స్మిత్ వేదికపైకి వెళ్లి రాక్ చెంపపై కొట్టారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)