కోవిడ్-19: చైనాలో చాలా ప్రాంతాల్లో మళ్లీ లాక్‌డౌన్, మనకూ మరో వేవ్ తప్పదా?

వీడియో క్యాప్షన్, కోవిడ్-19: చైనాలో చాలా ప్రాంతాల్లో మళ్లీ లాక్‌డౌన్, మనకూ మరో వేవ్ తప్పదా?

చైనాలో మళ్లీ కరోనా లాక్‌డౌన్ విధించడం మొదలైంది. ఇప్పటికే లాక్‌డౌన్ చాలా ప్రాంతాలకు విస్తరించింది.

గత రెండేళ్ల కోవిడ్‌పై పోరులో ప్రస్తుతం ఎదుర్కొంటున్నది కఠిన దశ అని, అయితే, కేసుల్లో భారీ పెరుగుదలకు ఇది ప్రారంభం కావచ్చని చైనీస్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ నిపుణుడు జాంగ్ వెన్‌హాంగ్‌ తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)