రష్యాను రష్యన్లే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు...

వీడియో క్యాప్షన్, రష్యాను రష్యన్లే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు...

రష్యాలో యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు వీధుల్లోకి వచ్చి ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. పలు నగరాల్లో నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.

రష్యా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రష్యన్లు ఎందుకు నిరసన పదర్శనలు నిర్వహిస్తున్నారు? వారు ఏమంటున్నారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)