యుక్రెయిన్ యుద్ధం మధ్యలో పెళ్లి చేసుకున్న మిలటరీ జంట

వీడియో క్యాప్షన్, యుక్రెయిన్ యుద్ధం మధ్యలో పెళ్లి చేసుకున్న మిలటరీ జంట

యుక్రెయిన్ రాజధాని కీయెవ్ సమీపంలో ఒక చెక్ పాయింట్ వద్ద ఒక జంట మిలటరీ స్టైల్‌లో పెళ్లి చేసుకుంది.

ఈ ఇద్దరూ సివిల్ డిఫెన్స్ వలంటీర్లు. మిలటరీ చెక్ పాయింట్ దగ్గర పనిచేస్తున్నారు.

కీయెవ్ మేయర్ కూడా ఈ పెళ్లికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)