యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు ఓటర్ల ప్రభావం ఎంత?

వీడియో క్యాప్షన్, యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు ఓటర్ల ప్రభావం ఎంత?

వారణాసికి తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే వారి సంఖ్య ఎక్కువే. అయితే ఇక్కడే స్థిరపడిపోయిన తెలుగు వారి ఓట్లు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. మరి, ఇక్కడి తెలుగు ఓటర్ల ప్రభావం ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై ఎలా ఉంటుంది? విశ్లేషకులు ఏమంటున్నారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)