యుక్రెయిన్ అణ్వాయుధాలు కొనడానికి ప్రయత్నించిందా

వీడియో క్యాప్షన్, యుక్రెయిన్ అణ్వాయుధాలు కొనడానికి ప్రయత్నించిందా

యుక్రెయిన్ దగ్గర 1991లో 3,000 అణ్వాయుధాలు ఉండేవి. కానీ, నేడు అణ్వాయుధాలు లేని దేశంగా యుక్రెయిన్ మారింది.

అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? గత మూడు దశాబ్దాలలో ఏం జరిగింది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)