ఫిడెల్ క్యాస్ట్రో, చేగువేరా క్యూబా విప్లవాన్ని 81 మంది ఫైటర్లతో ఎలా ప్రారంభించారు?
ఫిడెల్ క్యాస్ట్రో, చేగువేరా... ఈ పేర్లు ఒకనాడు భారత్‌లో చాలా ఫేమస్. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో. పాత తరానికి చెందిన చాలా మందికి పెద్ద హీరోలు ఈ కమ్యూనిస్ట్ విప్లవ యోధులు. నేటికీ యూత్ బైకుల మీద, వాళ్ల దుస్తుల మీద చేగువేరా ఫొటోలు కనిపిస్తూనే ఉంటాయి. వారు క్యూబా విప్లవాన్ని ఎలా ప్రారంభించారు? ఎలా ముందుకు నడిపించారు?
ఇవి కూడా చదవండి:
- గుడ్ మార్నింగ్ ధర్మవరం: ఎమ్మెల్యే కేతిరెడ్డి పర్యటనల్లో ఏం జరుగుతోంది? ప్రజలు ఏమంటున్నారు?
- హిప్పోక్రటిస్ ప్రమాణం ఏంటి? దీనికీ చరక శపథానికీ తేడా ఏంటి?
- వెన్నెముక పూర్తిగా తెగిన వ్యక్తి మళ్లీ లేచి నిలబడ్డాడు, నడుస్తున్నాడు.. ఇదెలా సాధ్యమైందంటే..
- ‘హిందూ స్టూడెంట్స్ బొట్టు పెట్టుకుంటారు, క్రిస్టియన్లు శిలువ ధరిస్తారు.. హిజాబ్ ధరించే ముస్లిం అమ్మాయిలపై ఎందుకు వ్యతిరేకత?’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)