పెళ్లై 91 ఏళ్లు.. వీళ్లు సంతోషంగా ఉండటానికి కారణాలు ఏంటంటే..

వీడియో క్యాప్షన్, పెళ్లై 91 ఏళ్లు.. వీళ్లు సంతోషంగా ఉండటానికి కారణాలు ఏంటంటే..

ఈ జంటకు పెళ్లై 91 ఏళ్లు గడిచాయి. ఇప్పటికీ తాము సంతోషంగా ఉన్నామని, ఒక్కసారి కూడా వేరుపడలేదని ఈ జంట చెబుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)