వైరల్ వీడియో: పారాగ్లైడింగ్ చేస్తున్న కుక్క
ఈ కుక్క పేరు ఔకా. ఆల్ప్స్ పర్వతాల్లో పారాగ్లైడింగ్ చేసింది. ఎగరడంలో ఔకాకు నెలన్నర రోజుల పాటు శిక్షణ ఇచ్చారు.
ఇప్పటి వరకు ఔకాతో కలిసి దాని యజమాని షామ్స్ ఓ పది సార్లు ఇలా ఎగిరి ఉంటారు.
ఔకాకు ఎత్తు అంటే భయం లేదని షామ్స్ చెబుతున్నారు.
మేం చేసిన తొలి వీడియోకు 15 కోట్ల వ్యూస్ వచ్చాయి. చాలామందికి ఇదొక ఆశ్చర్యంగా తోచింది. ఇలాంటిది ఎప్పుడూ చూసి ఉండరని శునకం యజమాని షామ్స్ చెప్పారు.
వారి పారాగ్లైడింగ్ వీడియో మీరూ చూడండి.

ఇవి కూడా చదవండి:
- ఏబీజీ షిప్‌యార్డ్ కేసు: ఇప్పటివరకు దేశంలో అతిపెద్ద బ్యాంక్ మోసం ఇదేనా, అసలేం జరిగింది?
- రామానుజాచార్యులు ఎవరు? సమాజం కోసం, సమానత్వం కోసం ఆయన ఏం చేశారు? రూ. వెయ్యి కోట్ల విగ్రహంపై విమర్శలు ఏంటి?
- ఆంధ్రప్రదేశ్: ఉద్యోగులు ఆశించినవన్నీ జరగవా? కొత్త పీఆర్సీ జీవోలను ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందా?
- రష్యా, యుక్రెయిన్ సంక్షోభం నుంచి చైనా లబ్ధి పొందాలని చూస్తోందా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)