మహిళలను టార్గెట్ చేసి చంపేస్తున్నారు.. ‘ఈ పాలనలో బతకడం అంటే బోనులో జీవిస్తున్నట్లే’
అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్లు అధికారం చేపట్టిన తర్వాత ప్రతీకార హత్యలు పెరుగుతున్నాయని ఐక్యరాజ్య సమితి చెబుతోంది.
గతంలో మహిళా హక్కుల కార్యకర్తలుగా పనిచేసినవారిని, ఉద్యమాల్లో పాల్గొన్న వారిని టార్గెట్ చేసి మరీ చంపేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- బాయ్‌ఫ్రెండ్ ఆమె కొడుకుని చంపేశాడు.. కానీ, ఆమె జైలుకు వెళ్ళాల్సి వచ్చింది ఎందుకు?
- నిరుద్యోగం: ఆత్మహత్యలు చేసుకుంటున్న యువత సంఖ్య పెరుగుతోందా.. గణాంకాలు ఏం చెబుతున్నాయి..
- ‘మోదీ.. బీజేపీ సంస్కారం ఇదేనా.. నాకే కళ్లలో నీళ్లు తిరిగాయి. తల దించుకున్నంత పని అయింది’ - కేసీఆర్
- మొక్కల వ్యర్థాలు చేపలకు ఆహారం.. చేపల వ్యర్థాలు మొక్కలకు ఆహారం.. వృధా ఆహారాన్ని ఉపయోగించుకోవటం ఎలా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)