అఫ్గానిస్తాన్: బాలకార్మికులుగా మారుతున్న చిన్నారులు

వీడియో క్యాప్షన్, అఫ్గానిస్తాన్: బాలకార్మికులుగా మారుతున్న చిన్నారులు

'మా నాన్న ఉద్యోగం పోయింది. ఇంట్లో పనిచేసేవాళ్లు ఎవరూ లేరు. అందుకే బూట్ పాలిష్ ప్రారంభించాను'' అని ఈ బాలుడు చెబుతున్నాడు.

రాజధాని సహా అఫ్గానిస్తాన్ అంతటా ఇలాంటి బాలకార్మికులు పెద్దసంఖ్యలో కనిపిస్తారు.

అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్ పాలన మొదలైన తరువాత కుటుంబాలకు పనుల్లేక, ఉపాధి కోల్పోయి, కుటుంబ యజమానులను కోల్పోవడం వంటి కారణాలతో బాల కార్మికుల సంఖ్య మరింత పెరిగింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)