'బెస్ట్ బిఫోర్' తేదీ దాటిన ఆహారం తినొచ్చా

వీడియో క్యాప్షన్, బెస్ట్ బిఫోర్: ఈ తేదీ దాటిన ఆహారం తినొచ్చా?

కొంతమంది 'బెస్ట్ బిఫోర్' తేదీపై గందరగోళానికి గురవుతుంటారు.

నిజానికి ఈ తేదీని ఒక అంచనాగా మాత్రమే చూడాలని నిపుణులు చెబుతున్నారు.

పూర్తి వివరాలు పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)