సోషల్ మీడియా మీకు తెలియకుండానే మిమ్మల్ని తన బానిస చేసుకుంటోంది.. తెలుసా?
జనరేషన్ జడ్.. వీళ్లంతా చిన్ననాటి నుంచే యాప్‌లు ఉపయోగించిన తరం ఇది. అయితే, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి కొన్ని యాప్‌లు యూత్‌ను, మరీ ముఖ్యంగా అమ్మాయిలను బానిసల్లాగా మార్చే ఆల్గారిథమ్‌లను సృష్టించాయి.
ఇతరులతో మనం సంబంధాలు నెరిపే మెదడు ప్రాంతంపై సోషల్ మీడియా ప్రభావం చూపుతుంది.
మెదడులో విడుదలయ్యే డోపమీన్ మనం ఇతరులతో సంబంధాలు నెరిపేలా చేస్తుంది.
ఇది ఒక న్యూరోట్రాన్స్మీటర్.
కొన్ని సోషల్ మీడియా యాప్స్ కారణంగా మెదడులో డోపమీన్ విపరీతంగా విడుదలవుతుంది.
ఇది ఒకరకంగా డ్రగ్ లాంటిది.
ఇవి కూడా చదవండి:
- దసరా స్పెషల్: అమలాపురం వీధుల్లో కత్తులు, కర్రల ప్రదర్శన... ఈ ఆచారం ఏనాటిది, ఎలా వచ్చింది?
- రైతుల ఆందోళన: సింఘు బోర్డర్లో బారికేడ్లకు వేలాడుతూ కనిపించిన శవం
- సావర్కర్ బ్రిటిష్ వారిని క్షమాభిక్ష కోరాలని గాంధీ చెప్పారా? - BBC Fact Check
- ఎంఎస్ ధోనీ సీఎస్కేను వదిలేస్తున్నారా? హర్షాభోగ్లేకు ధోనీ ఇచ్చిన సమాధానం ఏంటి?
- ఐపీఎల్ 2021 విన్నర్ సీఎస్కే: కోల్‌కతాను ఓడించి నాలుగోసారి టైటిల్ గెలిచిన చెన్నై
- బ్రిటన్ కన్సర్వేటివ్ ఎంపీ సర్ డేవిడ్ ఆమెస్ హత్య ఉగ్రవాద చర్యే - పోలీసులు
- ఆంధ్రప్రదేశ్: విద్యుత్ సంక్షోభం ముంచుకొస్తోందా, కరెంటు కోతలు ఇంకా పెరుగుతాయా?
- ఉత్తర కొరియాలో డ్రగ్స్, తీవ్రవాదం, ఆయుధ విక్రయాల గుట్టు విప్పిన ఒక సీక్రెట్ ఏజెంట్
- కోవిడ్-19: మా అమ్మను డాక్టర్లు గినియా పిగ్లా భావించి ప్రయోగాలు చేశారు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)